Prabhas Latest Pics gets trolled for his fitness. Prabhas In The part 3rd Phase Of Green India Challenge.
#Prabhas
#PrabhasFitnesstrolls
#Prabhaspicviral
#GreenIndiaChallenge
#Prabhas20firstlook
#tollywood
#Odear
ప్రస్తుతం ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్. ఆ స్థాయికి తగ్గట్టుగానే ఆయన కనబడాల్సి ఉంటుంది. తాజాగా ప్రభాస్ లుక్‌పై భిన్న రకాల కామెంట్స్ వినిపించాయి. కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాడా? అని టాక్ నడుస్తోంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.తాజాగా మూడో దశ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఎంపీ సంతోష్ కుమార్ ప్రభాస్‌తో కలిసి ప్రారంభించారు.